America professor sings NBK Song: అందుకే బాలయ్యను తోపు అనేది!

-

America professor sings NBK Song paisa vasool:నటసింహం నందమూరి బాలకృష్ణ క్రేజ్‌ ఎలా ఉంటుందో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చెప్తారు. కానీ ఖండాలను దాటిన బాలయ్య బాబు కీర్తిని చూస్తుంటే.. అందుకేగా బాలయ్యను తోపు అనేది అనక మానదు. బాలకృష్ణ హీరోగా, పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన పైసా వసూల్‌ సినిమా చేసిన మాస్‌ రచ్చ ప్రేక్షకులు మర్చిపోలేరు. అందులోనూ పైసా వసూల్‌ అంటూ సాగే పాటను అంత త్వరగా మరుపురాదు. పార్టీ మూడ్‌ రావాలంటే.. ఆ పాట వెయ్యాల్సిందే అన్నంతగా పాపులర్‌ అయ్యిందా పాట. తాజాగా అమెరికాలోని లామర్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ డా. ఆండ్రీ స్వయంగా పైసా వసూల్‌ పాట పాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను బాలయ్యబాబు ఫ్యాన్స్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paritala Sunitha | పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉంది – పరిటాల సునీత

మాజీ మంత్రి పరిటాల రవీంద్ర(Paritala Ravi) హత్య వెనుక వైసీపీ అధినేత...