లూసిఫర్ సినిమాలో మెగాస్టార్ పక్కన హీరోయిన్ ఆమెనా

-

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు అనౌన్స్ చేశారు.. ఆచార్య సినిమా తర్వాత మరో రెండు సినిమాలు ఒకే చేశారు ఆయన ..2022 వరకూ చిరంజీవి బీజీ అనే అంటున్నారు అభిమానులు… ఇటు దర్శకుడు కొరటాల శివ చిత్రం ఆచార్య షూటింగ్ జరుపుకుంటోంది.

- Advertisement -

ఆ తర్వాత లూసిఫర్, వేదాళం రీమేకులు ఓకే చేసిన సంగతి తెలిసిందే. లూసిఫర్ కోసం తమిళ దర్శకుడు మోహన్ రాజా రంగంలోకి దిగుతున్నారు. ఇక ఈ సినిమాలో ఎవరు ఎవరు ఏ పాత్ర అనే విషయంలో చర్చలు జరిగాయి, అన్నీ ఇటీవల చిరంజీవికి ఆయన వివరించారట, కాస్టింగ్ విషయంలో ఇటు కోలీవుడ్ టాలీవుడ్ లో చాలా మందిని తీసుకుంటున్నారు.

హీరోయిన్ గా ఈ సినిమాకి ఇలియానా అయితే మెగాస్టార్ పక్కన బాగుంటుందని అనుకుంటున్నారట. ఇక ఆమె ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు దీంతో డేట్స్ ఇబ్బంది ఉండదు అని భావిస్తున్నారట, ముందు నయనతార త్రిష పేరు వినిపించింది కాని తాజాగా గోవా బ్యూటీ ఇలియానా పేరు వినిపిస్తోంది, చూడాలి ఎవరిని ఫైనల్ చేస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...