అమృత ప్రణయ్ లవ్ స్టోరీపై సినిమా….

అమృత ప్రణయ్ లవ్ స్టోరీపై సినిమా....

0
102

ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ అమృత లవ్ స్టోరీపై ఒక సినిమా రూపొందుతోంది… ఈసినిమాకు దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నాడు… త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది…

బాలాదిత్య అర్చన కిరోల్స్ ప్లే చేస్తున్న ఈ చిత్రంలో అన్నపూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు… అలాగే మాస్టర్ రవితేజ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు… ఈ సినిమా హర్ట్ టచ్చింగ్ అండ్ ఎమోషనల్ గా తెరకెక్కించనున్నారు…

కాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడా ప్రాంతానికి చెందిన ప్రణయ్ మారుతిరావు అనే బిజినెస్ చేసే వ్యక్తి కుమార్తె అమృతను ప్రేమించి వివాహం చేసుకున్నాడు… ఆతర్వాత మారుతిరావు ప్రణయ్ ను హత్య చేయించి జైలుకు వెళ్లాడు తాజాగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు…