ఆర్జీవీ పై అనసూయ షాకింగ్ కామెంట్స్..

ఆర్జీవీ పై అనసూయ షాకింగ్ కామెంట్స్..

0
89

యాంకర్, నటి అనసూయ రోజుకో వార్తతో దర్శనమిస్తుంది. అంతేకాకుండా రోజుకో విదంగా ఫోటో షూట్ చేసి నెటిజన్లతో ట్రోల్స్ కూడా వేయించుకుంటుంది. ఇకపోతే తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో ఆమెపై వస్తున్నా ట్రోల్స్ పై స్పందించింది. ప్ళ్ళై ఇద్దరు పిల్లలున్న కూడా పొట్టి, పొట్టి బట్టలకు పాదాన్యం ఇస్తుండటంపై అందరితో ట్రోల్స్ వేయించుకుంటున్నా సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు వాటికి దీటుగా సమాధానం ఇస్తుంది కూడా. ఈ విషయంపై అందిరికి తెలిసేలా ఒక క్లారిటీ ఇచ్చింది.

నన్ను బయట వాళ్ళు ఎవరేమనుకున్నా కూడా నా కుటుంబ సభ్యులు వాటిని ఏ మాత్రం లెక్క చేయకపోవడం నిజంగా నా అద ష్టం అని అను చెప్పుకొచ్చింది.
నేను ఎవరిని పర్శనల్ గా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఎక్కడ లేవు. నాపై వస్తున్నా ట్రోల్స్ కి నేను చాలా సార్లు ఏడ్చినా సందర్భాలు కూడా లేకపోలేదు. నేను కెరియర్ మొదలు పెట్టినప్పటి నుండి ఇలాంటి వి వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాటిపై పోరాడుతూనే వస్తున్న అని అనసూయ పేర్కొన్నారు. ఇండస్ట్రీలో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గారు. ఈయన సినిమాలు అన్ని ఒక అంశాన్ని చూపిస్తూ ఉంటాయి.

అందుకే అయన సినిమాలు అన్ని నాకు నచ్చుతాయి. అతని డైరెక్షన్లలో సినిమా అవకాశం వస్తే చేస్తాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే అలాంటి ఆయనకు నాకు మధ్య ఎదో ఉంది అని పుకార్లు వచ్చాయి. ఎవరినైనా ఇష్టపడితే లింకులు పెడతారా అని ఆమె క్వశన్ వేసింది. అంతటి పెద్ద ఆయనతో నాకు సంబంధాలు పెట్టకండి ప్లీస్ అని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అలాంటి ట్రోల్స్ రావడంపై నేను చాలా ఫీల్ అయ్యాను అని ఆవేదన వ్యక్తం చేసింది అనసూయా.