మలయాళ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన అన‌సూయ‌

-

బుల్లితెరపై హాట్ యాంకర్ గా అన‌సూయ మంచి పేరు తెచ్చుకున్నారు, అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఇటు బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై కూడా అన‌సూయ బిజిగా ఉంది.. మంచి ప్రాధాన్య‌త పాత్ర‌లు చేస్తూ సినిమాల‌లో బిజీగా ఉంది అన‌సూయ‌.

- Advertisement -

ఇక తెలుగు సినిమాలే కాదు ఇప్పుడు మ‌ల‌యాళ అలాగే కోలీవుడ్ చిత్రాల‌లో కూడా న‌టిస్తోంది..
విజయ్ సేతుపతి హీరోగా నటించే ఓ తమిళ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది… ఇక తాజాగా మ‌ల‌యాళ చిత్రాలు కూడా చేయాలి అని భావిస్తోంది.

సూపర్ స్టార్ మమ్ముట్టి నటించే ఓ చిత్రంలో కీలక పాత్ర పోషించడానికి ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక గ‌తంలో మ‌మ్ముట్టితో ఆమె సినిమాలో చేశారు, యాత్ర సినిమాలో అన‌సూయ కీల‌క రోల్ చేసిన విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...