అనసూయకు సరికొత్త ఆఫర్లు ఏమిటో తెలుసా

అనసూయకు సరికొత్త ఆఫర్లు ఏమిటో తెలుసా

0
114

టాలీవుడ్ యాంకర్లలో అనసూయ ఒకరు… ఆమె జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించారు. ఇక ఆమె సినిమాలు కూడా చేస్తున్నారు, ఓ పక్క షోలు ఫంక్షన్లు, సినిమాలతో బిజీ స్టార్ గా మారింది అనసూయ,
అనసూయ కు తాజాగా సినిమాల్లో మంచి డిమాండ్ ఉంది, దీంతో పలువురు దర్శకులు ఆమెని సంప్రదిస్తున్నారట..

హీరో శర్వానంద్ నానీ సినిమాలను చేసే ఆలోచనలో ఆమె ఉందని అంటున్నారు… నిఖిల్ సినిమాలో ఆమె ఒక కీలక పాత్ర చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఆమె స్టోరీ విన్నారట, ఆమె పాత్ర నచ్చడంతో ఆమె ఈ సినిమాలు చేయనుంది అని తెలుస్తోంది.

నానీ సినినిమాలో విలన్ గా నటించే అవకాశం ఉందని, నితిన్ సినిమాలో కూడా ఆమె విలన్ గా చేసే సూచనలు ఉన్నాయని అంటున్నారు. అలాగే బన్నీ సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ ఉందని తెలుస్తోంది, రంగస్థలం సినిమా తర్వాత ఆమెకు కొన్ని పాత్రలకు డిమాండ్ బాగా వచ్చింది, ఇక ఈ సినిమాల గురించి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.