ఏంటి అనసూయ మరీ అంత కసిగా…

ఏంటి అనసూయ మరీ అంత కసిగా...

0
127

బుల్లితెరలో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది అనసూయ భరద్వాజ్… హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ బుల్లితెరలోనే కాదు వెండితెరలో కూడా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది…

సోషల్ మీడియాలో అనసూయ యాక్టివ్ గా ఉంటూ ప్రతీ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది… అంతేకాదు తనను ఎవరైనా ట్రోల్ చేస్తే దుమ్ము దులుపుతుంది కూడా…. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ భరద్వాజ్ తో రకరకాల పోజులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది… ఈ ఫోటోలో భర్త భరద్వాజ్ ను వాటేసుని హగ్ చేసుకుని తీసుకున్ ఫోటోను షేర్ చేసింది..

దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేశారు… భరద్వాజ్ బుగ్గకొరుకుతున్న ఫోటోను చూసిన నెటిజన్స్ ఏంటీ అనసూయ అంత కసిగా అంటు కామెంట్స్ చేస్తున్నారు… అకుపచ్చ చీరలో అనసూయ మెరిపోతోంది…