సిల్క్ స్మిత బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన యాంకర్ అనసూయ

-

సిల్క్ స్మిత బయోపిక్లో సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ నటిస్తోందని గత నాలుగు రోజులుగా వార్తలు వినిపించాయి, సోషల్ మీడియాలో పోస్టులు కధనాలు వచ్చాయి, ఆమె పెట్టిన ఓ ఫోటో తో అందరూ ఇదే అనుకున్నారు, అయితే దీనిపై తాజాగా యాంకర్ అనసూయ స్పందించింది.

- Advertisement -

అందులో నిజం లేదని అనసూయ తేల్చి చెప్పింది. అయితే, ఇలాంటి వార్తలు రావడానికి ఆమె ఇటీవల చేసిన పోస్టులే కారణం.
ఇటీవల ఆమె తమిళ సినిమా విజయ్ సేతుపతి చిత్రంలో నటిస్తున్నారు అనేది తెలిసిందే, తన ఈ కొత్త లుక్కు సిల్క్ స్మిత రిఫరెన్స్ అని చెప్పింది.

దీంతో అందరూ ఇదే అనుకున్నారు..నేను ఏ బయోపిక్లోనూ సిల్క్ స్మిత గారి పాత్రలో నటించడం లేదు అని ఆమె స్పష్టం చేసింది తాజాగా. అయితే ఆమె అభిమానులు మాత్రం ఇప్పటి వరకూ ఈ పాత్ర ఆమె చేస్తుంది అని భావించారు, తాజాగా ఆమె ఈ ట్వీట్ చేయడంతో దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | చిన్న కొడుకుకి అగ్నిప్రమాదం… సింగపూర్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్...

LEAP Model | ఏపీ విద్యా వ్యవస్థలో మార్పులు… కొత్తగా LEAP మోడల్

LEAP Model | ఏపీ సర్కార్ ఈ నెలలో ఎడ్యుకేషన్ మోడల్...