Flash: యాంకర్ అనసూయ షాకింగ్ కామెంట్స్..ఇవాళ ఒక ఫూల్స్‌ డే అంటూ..

0
75

జబర్దస్త్ యాంకర్ అనసూయ మహిళల దినోత్సవంపై సంచలన వ్యాఖలు చేసింది. ఇది ఉమెన్స్‌ డే కాదు..ఒక ఫూల్స్‌ డే అంటూ విమర్శించింది. ఉమెన్స్‌ డే రోజు మొత్తం మహిళలను గౌరవిస్తారని.. ఆ తర్వాత మగాళ్లు మృగాలు అవుతారనే ఉద్దేశ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది యాంకర్ అనసూయ.