తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న యాంకర్ ప్రదీప్

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న యాంకర్ ప్రదీప్

0
91

యాంకర్ ప్రదీప్ ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు… బుల్లితెరలో పలు షోలకు యాంకరింగ్ చేస్తూ తన హావ భావాలతో ప్రేక్షకులును ఎంటర్టైన్ మెంట్ చేస్తుంటాడు ప్రదీప్… గతంలో ఆయన యాంకరింగ్ చేసిన గడసరి అత్త సొగసరి కోడలు ప్రోగ్రాం ఎంత హిట్ అయిందో తెలిసిందే…

ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్షకులకు ప్రదీప్ మరింత దగ్గర అయ్యారు… అలాగే వెండితెరలో కూడా పలు చిత్రాల్లో నటించి మంచి నటుడుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్… ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారట… ప్రదీప్ పుట్టిన రోజు సందర్భంగా యాంకర్స్ అందరు ఆయనకు విసెస్ చెప్పారు…

ఈ పుట్టిన రోజు నాడు మాట్లాడిన ఓ వీడియోను చేశాడు రవి. అతడు రికవరి అవుతున్నాడు త్వరలో మళ్లీ బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తాడు బ్యాంగ్ బ్యాంగ్ అంటున్నాడు రవి. దీన్ని బట్టి చూస్తుంటే ప్రదీప్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అర్ధం అవుతోంది… అయితే అదేంటనేది అర్థం కావడంలేదు…