యాంకర్ ప్రదీప్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు… ఒక యువకుడు ట్విట్టర్ ద్వారా తాను పడుతున్న బాధను చెప్పుకున్నాడు… లాక్ డౌన్ కు ముందు చదువులకోసం అవసరమైన డబ్బులు డీ మార్ట్ లో పని చేసేవాడినని ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా తన ఊరికి వచ్చానని తెలిపాడు…
ఇప్పుడు ఆన్ లైన్ క్లాసులు మొదలయ్యాయని కొన్ని పుస్తకాలు కొనుక్కోవాల్సి ఉందని మీరు నాకు సహాయం చేయగలరా అని కోరాడు.. దీంతో ప్రదీప్ ఆవిద్యర్థిపట్ల చలించిపోయాడు…
వెంటనే పుస్తకాలు ఈ కామర్స్ పోర్టర్ ఆర్డర్ చేయడమే కాకుండా ఆ విద్యర్థికి ఉన్నత చదువులకు అయ్యే ఫీజు 10 వేలు కూడా కట్టేశాడు… నీ భవిష్యత్ భాగా సాగాలని కోరుకుంటున్నానని ప్రదీప్ అన్నాడు.