యాంకర్ ప్రదీప్ మాచిరాజు నెల సంపాదన ఎంత ఉంటుందో తెలుసా

-

బుల్లితెరపై మేల్ టాప్ యాంకర్ అనగానే ప్రదీప్ మాచిరాజు పేరు గుర్తుకు వస్తుంది. ఓ పక్క బుల్లితెరలో అనేక షోలు చేస్తూ బిజీగా ఉన్నాడు ప్రదీప్.. ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు.. తాజాగా ఆయన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్రదీప్ రోజూ పది నుంచి 12 గంటలు షూటింగులతో బిజీగా ఉంటాడు.

- Advertisement -

మరి ప్రదీప్ సంపాదన నెలకి ఎంత ఉంటుంది అని అతని అభిమానులు కూడా క్యూరియాసిటీ ఉంటుంది, అయితే ప్రదీప్ ఆదాయం భారీగానే ఉంటుంది, సినిమాకి ప్రదీప్ పారితోషికంగా 25 లక్షలు తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రదీప్ నెల సంపాదన దాదాపుగా 40 లక్షల వరకు ఉంటుందని సమాచారం. అంతేకాదు ప్రదీప్ కు ఏదైనా షోకు దాదాపు రోజుకి లక్షన్నర వరకూ రెమ్యునరేషన్ ఇస్తారట, ఇంటర్వ్యూలకి కూడా దాదాపు లక్ష రూపాయలు ఉంటుంది అని అంటున్నారు.

ఇక ప్రదీప్ సంపాదన అలాగే ఉంటుంది.. గుప్తదానాలు అలాగే చేస్తారు… ఎవరు సాయం అని అడిగినా ఆయన ముందుకు వచ్చి సాయం చేస్తారు… ముఖ్యంగా చదువుకునే వారికి చాలా మందికి ఫీజులు కడతారు.. ఇక ఆపరేషన్లు చేయిస్తారు ఇలా ఎందరికో ప్రదీప్ సాయం చేస్తూ మంచి పేరు అభిమానుల్లో సంపాదించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...