నందమూరి అభిమానులకు మరో గుడ్ న్యూస్ ?

-

నందమూరి అభిమానులు బోయపాటి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు, ఇక వచ్చే ఏడాది ఈ సినిమా రానుంది.. ఇప్పటికే షూటింగ్ సగం పూర్తి అయింది, అయితే తాజాగా మరో వార్త వినిపిస్తోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో, బాలకృష్ణ – అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి, ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు రెడీ అయ్యారు అని వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

అయితే తాజాగా ఎఫ్ 3 సినిమా స్టార్ట్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి.. అయితే ఈ సినిమా పూర్తి అయిన తర్వాత బాలయ్య బాబుతో ఆయన సినిమా ఉంటుంది అని టాక్ నడుస్తోంది, అయితే ఈ సినిమాకి కూడా దిల్ రాజు నిర్మిస్తారట, అయితే ఇప్పటికే స్టోరీ లైన్ బాలయ్యకు వినిపించారని తెలుస్తోంది.

ఇప్పటికే ఎఫ్ 3 సినిమా – దర్శకుడు అనిల్ వెంకటేష్ తో పలు సన్నివేశాలు షూట్ చేస్తున్నారు, తర్వాత వరుణ్ తేజ్ షూట్ లో యాడ్ అవుతారు… సీనియర్ దర్శకుడు బి.గోపాల్తోనూ సినిమా చేసేందుకు బాలయ్య సిద్ధంగా ఉన్నారని టాక్ నడుస్తోంది, అందరు హీరోలతో సినిమా చేసిన దిల్ రాజు బాలయ్య తో చేయలేదు, తాజాగా అనిల్ బాలయ్య సినిమా దిల్ రాజు నిర్మించే అవకాశం ఉందంటున్నారు టాలీవుడ్ లో. ఇది నిజం అయితే బాలయ్య అభిమానులకి పండుగే అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

China | అమెరికాకి కౌంటర్ షాకిచ్చిన చైనా

China - US | అమెరికాకి డ్రాగన్ కంట్రీ షాకిచ్చింది. చికెన్,...

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...