తెలుగులో మరో కొత్త ఓటీటీ ఎంట్రీ @ వి.వి వినాయక్

-

వచ్చే రోజుల్లో ఓటీటీల హావా ఉంటుంది అనే చెప్పాలి, ఇప్పటికే చాలా మంది ఓటీటీలలో సినిమాలు చూస్తున్నారు.. థియేటర్లో కొన్ని సినిమా విడుదల అవుతున్నాయి.. మరి కొన్నిచిత్రాలు మాత్రం ఓటీటీలలో వస్తున్నాయి… అయితే ఈ లాక్ డౌన్ వేళ దాదాపు ఎనిమిది నెలలు ఓటీటీలు దూసుకుపోయాయి.

- Advertisement -

వాటికి గిరాకీ బాగా పెరిగింది. దాంతో స్టార్ హీరోలు కూడా వీటిపైనే మొగ్గు చూపుతున్నారు. ఇక సినిమాలను ప్రస్తుతం
నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఆహా ఓటీటీలు భారీ మొత్తానికి కొనుగోలు చేస్తున్నాయి. దీంతో చాలా మంది సేఫ్ గా ఇక్కడ విడుదల చేస్తున్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా మరో ఓటీటీ యాప్ పరిచయం కానుంది. దీనిని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ లాంచ్ చేయనున్నారు. దీనికి ఊర్వశి అనే పేరును ఖరారు చేశారు. ఇక ఇది ఎవరిది అనేది త్వరలో తెలియనుంది… తెలుగు కంటెంట్ తో ఇది వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి… ఇప్పటికే ఆహా దూసుకుపోతోంది, సో సరికొత్త ఓటీటీ ఎంట్రీ ఇవ్వనుంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెలుగు ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు వినాయక్ రెడీగా ఉన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...