‘బింబిసార’ నుంచి మరో కొత్త పాట రిలీజ్- Video

0
101

నందమూరి కల్యాణ్‌ రామ్‌ తాజాగా నటిస్తున్న సినిమా బింబిసార. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్నది ఉపశీర్షిక. వశిష్ట్‌ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో కేథరీన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే విడుదలైన పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఇక తాజాగా ఇప్పుడు మరో పాటను విడుదల చేసింది. ‘విజయహో’ అంటూ సాగే ఈ పాటను సంగీత దర్శకుడు కీరవాణి, చైతన్య ప్రసాద్ రాశారు.

ఇకపోతే బింబిసార రెండో భాగం కథ ఆల్రెడీ రెడీ అయిపొయింది. బింబిసార పార్ట్ 2తో కూడా ఆగను. భవిష్యత్తులో మల్టీస్టారర్ సినిమాలు చేస్తాను. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది” అని కళ్యాణ్ రామ్ తెలిపారు.

https://www.youtube.com/watch?