కన్నడ భామ రష్మికకు తెలుగులో మరో అవకాశం – ఏహీరోతో సినిమా అంటే

-

కన్నడ భామ రష్మిక తెలుగులో దూసుకుపోతోంది, అంతే కాదు రష్మిక టాలీవుడ్ లో అగ్రహీరోలతో సినిమాలు చేస్తోంది, టాలీవుడ్ లో డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఆమె కూడా ఒకరు, పూజా ఆమె వరుసగా పలు సినిమాలకు సైన్ చేస్తున్నారు.
మహేశ్ తో సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో భీష్మ చిత్రాలలో నటించి వరుస విజయాలు అందుకున్న రష్మిక ఇంటికి దర్శకులు నిర్మాతలు క్యూ కట్టారు.

- Advertisement -

ఇప్పుడు ఆమె పుష్ప సినిమాలో నటిస్తోంది, ఇది కూడా భారీ చిత్రమే, ఇక మరికొన్ని కధలు కూడా ఆమె వింటున్నట్లు తెలుస్తోంది, తాజాగా శర్వానంద్ సరసన కూడా నటించే అవకాశాన్ని ఈ తార పొందినట్టు సమాచారం. ఇప్పుడు తాజాగా శర్వా ప్రాజెక్ట్ పై టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది, ఇందులో ఇద్దరు హీరోయిన్ల పేర్లు వినిపించాయి, కాని ఫైనల్ గా రష్మికని ఒకే చేశారు అని వార్తలు వస్తున్నాయి.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారన్నది తాజా వార్త… ఈ చిత్ర యూనిట్ దీనిపై ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Allu Arjun | అల్లు అర్జున్ కి మరోసారి పోలీస్ నోటీసులు

హీరో అల్లు అర్జున్(Allu Arjun) కి మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు....

Rythu Bharosa | ముగిసిన క్యాబినెట్ భేటీ.. రైతు భరోసాపై రేవంత్ కీలక ప్రకటన

తెలంగాణ క్యాబినెట్(Telangana Cabinet) సమావేశం ముగిసింది. అజెండలోని 22 అంశాలపై చర్చించిన...