Breaking: కరోనా బారిన పడ్డ మరో టాలీవుడ్ హీరో

Another tollywood hero infected with corona

0
148

కరోనా మహమ్మారి దేశంలో కల్లోలం సృష్టిస్తుంది. సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు ఎవరిని ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడినట్లు ప్రకటించిన కొన్ని గంటలకే మరో టాలీవుడ్ ప్రముఖ హీరో తాను కూడా కోవిడ్ బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ప్రముఖ నటుడు శ్రీకాంత్ తాను కరోనా బారిన పడినట్లు ప్రకటించారు.