Flash News: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం

0
83

హీరో ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణవార్త నుండి బయటకు రాక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తల్లి సరస్వతి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రోజు సాయంత్రం మృతి చెందారు.