Flash: సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ నటుడు మృతి

0
81

సినీ పరిశ్రమను వరుస విషాధాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు మరణించారు. ఇక తాజాగా హిందీ, గుజరాతీ నటుడు రసిక్ దవే కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన మూత్రపిండాల సంబంధిత వ్యాధితో పోరాడుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆస్పత్రిలో కన్నుమూసినట్లు రసిక్ దవే బంధువు, ప్రముఖ నటి సరితా జోషి తెలిపారు.