చిత్ర పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ నటుడు మృతి

0
76

సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు నటులు నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. ఈ ఘటనల నుండి తేరుకోకముందే చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.  ప్రముఖ బెంగాలీ నటుడు అభిషేక్​ ఛటర్జీ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. అభిషేక్​.. 1986లో తరుణ్​ మజుందార్​ తీసిన ‘పాత్​భోలా’చిత్రంతో అరంగేట్రం చేశారు. ‘దహన్​’,’బరివాలి’, ‘అలో’ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు.