Flash: సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ నటి కన్నుమూత

0
86

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక సంఘటన నుండి బయటకు రాకముందే మరో ఘటన వెలుగు చూస్తుంది. తాజాగా ప్రముఖ మలయాళ నటి కేపీఏసీ లలితా కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు. లలితా కుటుంబసభ్యులకు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.