సినీ పరిశ్రమలో మరో విషాదం

Another tragedy in the movie industry

0
102

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పునీత్ మరణించి రెండు వారాలు గడుస్తూన్న ఇంకా ఆయన అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దాని నుండి బయటకు రాక ముందే సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ డ్యాన్సర్ కూల్ జయంత్ (44) మరణించారు. బుధవారం ఉదయం చెన్నైలోని ఆయన స్వగృహంలో కన్నుముశారు. కూల్ జయంత్ మరణంపై తమిళ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.