సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..ప్రముఖ నటి కన్నుమూత

0
77

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నటి అంబికా రావు గుండెపోటుతో మరణించారు. గత కొంతకాలంగా ఎర్నాకులంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె జూన్ 27 రాత్రి తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల మలయాళ సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి లోనైంది.