మూవీస్ Breaking news: టాలీవుడ్ లో మరో విషాదం By Alltimereport - July 7, 2022 0 66 FacebookTwitterPinterestWhatsApp టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. నిన్న ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు చనిపోగా..తాజాగా ప్రముఖ నిర్మాత గోరెంట్ల రాజేంద్రప్రసాద్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు మృతి చెందారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.