139 అత్యాచార కేసులో మరో ట్విస్ట్… యాంకర్ ప్రదీప్ పై క్లారిటీ ఇచ్చిన బాధితురాలు…

139 అత్యాచార కేసులో మరో ట్విస్ట్... యాంకర్ ప్రదీప్ పై క్లారిటీ ఇచ్చిన బాధితురాలు...

0
102

ఓ ఎన్ జీవో సంస్థ సహకారంతో మిర్యాల గూడకు చెందిన ఓ 25 సంవత్సరాల యువతి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన ఘటనలో అనేమంది ప్రముఖులపై కేసు నమోదు చేశారు పోలీసులు… తనపై కొన్నేళ్లుగా 139 మంది ఐదు వేళ సార్లు బలత్కారం చేశారని ఆ యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే… ఇందులో పలువురు ప్రముఖులు రాజకీయ నేతలు అలాగే ఇండస్ట్రీకి చెందని వారి పేర్లు కూడా బయటకు రావడంతో సంచలనం రేపుతోంది…

తాజాగా బాధితురాలు మరోసారి మీడియాతో మాట్లాడింది… తనకు అన్యాయం జరిగిందిన తెలిపిందే… అయితే ఇందులో సంబంధంలేని కొంత మందికి అన్యాయం జరుగుతోందని తెలిపింది… డాలర్ బాయ్ ఈ కేసు తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్నారని తెలిపింది… డాలర్ బాయ్ ఒత్తిడి వల్లే యాంకర్ ప్రదీప్ పేరు చెప్పించారని తెలిపింది… తనపై 139 మంది అత్యాచారం చేయలేదని ఇందులో భాగాలు బాగాలుగా విభజించి సంబంధం లేని సెలబ్రెటీ పేర్లను చేర్చారని చెప్పింది…

అలాగే నటుడు కృష్ణుడికి కూడా ఈ కేసుకు సంబంధం లేదని తెలిపింది.. తనను తన ఫ్యామిలీని డాలర్ బాయ్ చంపేస్తానని బెధిరించాడని చెప్పింది… అలాగే తన ఫోటోస్ వీడియోలను డెలిట్ చేయాలని ఆమె కోరింది… ఈ విషయంపై ప్రదీప్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే… తనకు ఈ కేసు సంబంధం లేదని చెప్పారు.. అయినా కూడా కొంత మంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని మండిపడ్దారు…వారిపై లీగల్ గా ప్రొసీడ్ అవుతనని చెప్పారు… అలాగే కృష్ణుడు స్పందించిన సంగతి తెలిసిందే…