ఏంటి పూజా హెగ్దే ఇదీ

ఏంటి పూజా హెగ్దే ఇదీ

0
88

బాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు చాలా మంది ఉన్నారు… అందులో ఒకరు పూజా హెగ్దే… ఈ ముద్దుగుమ్మ కూడా బాలీవుడ్ నుంచి వచ్చింది…. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలకు ఏకైక ఆప్షన్ గా మారింది…

అలా అని బాలీవుడ్ ను వదిలేయలేదు అక్కడ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటోంది… ఇప్పటికే టాలీవుడ్ లో చేతినిండా ప్రాజెక్టులు పెట్టుకున్న పూజా ఇప్పుడు బాలీవుడ్ లో వచ్చిన ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదులుకోకుంది…

ఇప్పటికే పలువురు హీరోలతో నటించి బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న పూజా ఇప్పుడు ఓ వెబ్ సీరీస్ లోకూడా నటించేందుకు సిద్దమైందని వార్తలు వస్తున్నాయి.. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ ను రెండు సమానంగా బ్యాలెన్స్ చేస్తుంది పూజా…