అంతా బాగుంది కానీ ఆఫర్లు ఎక్కడ

0
104

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్క సినిమా హిట్ తో స్టార్ డమ్ సంపాదించుకుంటారు ఎవరైనా… గతంలో ఎన్ని చిత్రాలు నటించినప్పటికీ ఒక్క సినిమాలో క్లిక్ అయితే చాలు వరుస ఆపర్లు వస్తాయి.. అయితే అది కూడా నిజం కాదని సభా నటేష్ విషయంలో నిరూపితమౌతోంది….

సభ నటించిన సినిమా పెద్దగా హిట్ కాలేదు కానీ సుదీర్ బాబుతో నటించిన సినిమా నన్ను దోచుకుందువతినటనలో మంచి పేరు సంపాదించుకుంది ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ లో అవకాశం వచ్చింది…. ఈ సినిమాలో రామ్ కు దీటుగా రఫ్ గా బోర్డ్ గా నటించి అందరినీ ఆకట్టుంది సభా

ఇక సినిమా కూడా సూపర్ హిట్ అయింది… ఈ సినిమా తర్వాత ఆమెకు ఒక్క అవకాశం కూడా రాలేదు.. హీరోలు కూడా సభ పేరున సెలక్ట్ చేయకున్నారట… అందరు కొత్త హీరోయిన్ లను సెలక్ట్ చేస్తున్నారట..