అభిమానుకుల గుడ్ న్యూస్ కొత్త అకౌంట్ ఓపేన్ చేసిన అనుష్క

అభిమానుకుల గుడ్ న్యూస్ కొత్త అకౌంట్ ఓపేన్ చేసిన అనుష్క

0
93

సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు… వారు చేయబోయే ప్రతీ విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు హీరో హీరోయిన్స్… అయితే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఇంతవరకు సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేయలేదు…

ఇదే విషయమై చాలా సందర్భల్లో ప్రశ్నలు వచ్చాయి అయితే తనకు సోషల్ మీడియా పెద్దగా తెలియదని దాని అవసరం ఇంతవరకు రాలేదని ఒక వేళ వస్తే అకౌంట్ ఓపెన్ చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే… తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్విట్టర్ అకౌంట్ ను ఓపెన్ చేసింది…

ఇక నుంచి తాను ప్రతీ విషయాన్ని అభిమానులతో పంచుకుంటానని చెప్పింది.. కాగా ఈ ముద్దుగుమ్మ నటించిన నిశ్శబ్దం చిత్రం ఓటీటీ లో విడుదల అయింది… ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేయాలని మొదటి నుంచి అనుకున్నప్పటికీ చివరకు ఓటీటీలో విడుదల చేశారు…