అనుష్క పెళ్లి – వరుడు ఎవరంటే – టాలీవుడ్ టాక్

అనుష్క పెళ్లి - వరుడు ఎవరంటే - టాలీవుడ్ టాక్

0
86

టాలీవుడ్ లో ఇప్పుడు చాలా మంది సీనియర్ హీరోయిన్లు ఒక్కొక్కరు వివాహం చేసుకుంటున్నారు.. అయితే తాజాగా కాజల్ కూడా వివాహం చేసుకుంది… అయితే ఇప్పుడు స్వీటి అనుష్క పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే కొన్ని సంవత్సరాలుగా ఆమె వివాహం గురించి అనేక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

 

తాజాగా మరోసారి ఆమె పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్నాయి, ముఖ్యంగా స్వీటి వయసు 40 కి దగ్గర అవుతోంది కుటుంబ సభ్యులు కూడా ఆమెకి పెళ్లి చేయాలి అని భావిస్తున్నారు. ..అయితే ఆమెకి దుబాయ్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమారుడితో పెళ్లి చేయనున్నారు అనే టాక్ నడుస్తోంది.

 

అంతేకాదు ఆమె కంటే అతని వయసు చిన్నది అని వార్తలు వినిపిస్తున్నాయి…అయితే అక్కడ ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబం అని.. కుటుంబం వ్యాపారాలు దుబాయ్ లో ఆ వ్యక్తి చూసుకుంటున్నారట, ఇక స్వీటి అనుష్క కుటుంబం ఈ సంబంధం చూశారు అని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే దీనిపై స్వీటి క్లారిటీ ఇచ్చేవరకూ నమ్మము అంటున్నారు అనుష్క అభిమానులు.