అనుష్కపై మరో వార్త వైరల్.. దీనిపై కూడా క్లారిటీ…

అనుష్కపై మరో వార్త వైరల్.. దీనిపై కూడా క్లారిటీ...

0
105

స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న థ్రిల్లర్ నిశ్శబ్దం మూవీ గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. దీనిపై క్లారిటి ఇచ్చారు… అనుష్క ఈ సినిమాలో సరిగ్గా సహకరించలేదని వార్తలు వచ్చాయి..

ఈ సినిమా గురించి ముఖ్యంగా అనుష్క గురించి వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమేనని చెప్పింది… వాటిని నమ్మకండని స్పష్టం చేసింది చిత్ర బృందం… ఈ సినిమాలో అనుష్క అర్ట్ లవర్ గా కనిపించబోతుంది…

ఇక మాధవన్ సెల్లో ప్లేయర్ గా నటించనున్నాడు.. వీరిద్దరి పాత్రలు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయట…అంతేకాదు వీరిద్దరి మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉందట…