అనుష్కని అమ్మ అని పిలుస్తా కాళ్లకు నమస్కరిస్తా పూరీ జగన్నాథ్

అనుష్కని అమ్మ అని పిలుస్తా కాళ్లకు నమస్కరిస్తా పూరీ జగన్నాథ్

0
165

టాలీవుడ్ లో అందాల తార అనుష్క సినిమాలో నటనలో ఆమెని మించిన వారు లేరు అనే చెప్పాలి… టాలీవుడ్ లో అందరి హీరోలతో ఆమె నటించింది.. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలు నాటి హీరోలతో అందరితో సినిమాలు చేసింది స్వీటి.. దేవసేనగా బాహుబలిలో మరింత ఫ్యాన్స్ ని ఈ అందాల రాశి సొంతం చేసుకుంది.

తాజాగా అనుష్క సినీ రంగంలోకి ప్రవేశించి పదిహేనేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సమయంలో అనుష్క గురించి దర్శకుడు పూరీ జగన్నాథ్ ఓ కీలక విషయం చెప్పారు.

అనుష్క చాలా మంచిది.. ఆమెకి ఉన్న లక్షణాలు కొన్ని అయినా ఉండాలి అని నేను కోరుకుంటాను అని అన్నారు, రవితేజ, ఛార్మి, నేను.. అనుష్కను అమ్మ అని పిలుస్తామని, ఆమెను కలిసినప్పుడల్లా ఆమె కాళ్లకు దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటామని చెప్పారు, ఆమెలో ఉన్న మంచి లక్షణాలు నాకు రావాలి అని ఇలా చేస్తాను అని అన్నారు పూ