ప్రేమలో ఉన్న అరియానా – అవినాష్ కి షాక్ ఇంతకీ ఎవరా అబ్బాయి

-

బిగ్ బాస్ షోలో ఎంటర్ టైన్ మెంట్ పాళ్లు బాగా పెరిగాయి, సీజన్ 4 సరికొత్తగా సాగుతోంది కొత్త వారు కావడంతో అందరూ హోప్స్ పెంచుకున్నారు, వారి ఆటతో మదిలో ప్లేస్ సంపాదించుకుంటున్నారు, ఇందులో చాలా మంది సోషల్ మీడియా స్టార్లు ఉన్నారు, అయితే ఇక్కడ ముందు నుంచి తన గ్రాఫ్ పెంచుకుంటోంది యాంకర్ అరియానా గ్లోరీ.

- Advertisement -

ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్ తో ఆమె చాలా క్లోజ్ గా ఉంటోంది, దీంతో వీరిద్దరి మధ్య సంధింగ్ సంధింగ్ అనే కామెంట్లు వచ్చాయి, కాని ఇద్దరూ అదేమీ లేదు అని అనేవారు…అవినాష్, అరియానా ఇద్దరు ఫ్రెండ్స్ గా హౌజ్ లో ఆట ఆడుతున్నారు.

అరియానా హౌజ్ లో ఎవరితోనైనా ప్రేమలో పడ్డావా.. ఎవరితో అయినా కనెక్ట్ అయ్యావా అని అనగా.. ఆల్రెడీ తను ఎంగేజ్డ్ అని చెప్పింది. మొత్తానికి నాగార్జున కూడా సరదాగా ఆటపట్టించడం నిన్న సమంత షోలో ఆట ఆడించడంతో అరియానా అసలు విషయం చెప్పేసింది…బయట తనకు ఆల్రెడీ బోయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి మరోసారి అరియానా తన బోల్డ్ నెస్ ఏంటో అందరికి తెలిసేలా చేసింది. అయితే అవినాష్ ఆమెపై ఆశలు పెట్టుకున్నాడా లేదా అనేది మాత్రం తెలియదు అంటున్నారు ఫ్యాన్స్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...