Breaking: యాక్షన్​ కింగ్​ అర్జున్​ ఇంట తీవ్ర విషాదం

Action King Arjun's house is a serious tragedy

0
79

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అర్జున్​ మావయ్య, ప్రముఖ నటుడు కళాతపస్వి రాజేశ్ కన్నుమూశారు.  గత కొద్ది రోజులుగా వయో సంబంధింత సమస్యల వల్ల బాధపడుతున్న ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.