క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరైంది. బాంబే హైకోర్టు గురువారం ఆర్యన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మూన్‌మూన్ ధమేచాలకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు 20 రోజులకు పైగా జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. బెయిల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో మూడు రోజుల నుంచి సుదీర్ఘ వాదనలు కొనసాగాయి.
Breaking News- ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు
Aryan Khan granted bail