Venu Swamy about Prabhas : ప్రభాస్ ఆరోగ్యంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు

-

Astrologer Venu Swamy shocking comments on Prabhas Health Condition: వివాదాల జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రభాస్ ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకెక్కాడు. సెలబ్రిటీల జాతకాలపై కాంట్రవర్సీలు మాట్లాడుతూ మీడియాకి హాట్ కేక్ లా మారాడు వేణుస్వామి. ఇక ఈయన చెప్పే జాతకాలతో మీడియాకి రేటింగ్స్, ఆయనకి ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. దీంతో న్యూ ఇయర్, ఉగాది ఇలా ప్రత్యేక సందర్భాల్లో వేణుస్వామితో ప్రముఖల జాతకాల గురించి ఇంటర్వ్యూస్ చేస్తుంటాయి మీడియా సంస్థలు. అందులో భాగంగా 2023 లో ప్రభాస్ జాతకం ఎలా ఉండనుందో తెలిపాడు వేణుస్వామి.

- Advertisement -

ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ప్రభాస్(Prabhas) జాతకం గురించి ప్రశ్నించగా.. ఇలా స్పందించాడు. ‘వాస్తవానికి నేను సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలని అనుకోవడం లేదు. కానీ జాతకరీత్యా వారి పర్సనల్ జీవితాలు ఎలా ఎఫెక్ట్ కాబోతున్నాయి అనే విషయాన్ని చెబుతాను. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, నాగచైతన్య- సమంత వివాహం, రామ్ చరణ్- ఉపాసన సంతానం గురించి ఎనిమిదేళ్ల క్రితమే చెప్పాను. అయితే అవన్నీ ఆలస్యంగా జరిగినప్పటికీ, నేను చెప్పిన ప్రతి ఒక్కటీ నిజమైంది.

కానీ నేను చెప్పింది అర్థం చేసుకోకుండా అభిమానులు విమర్శించారు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే(Venu Swamy about Prabhas).. ప్రభాస్ జాతకరీత్యా అనేక సమస్యలు ఉన్నాయి. 2023 సంవత్సరం అత్యంత దారుణంగా ఉండబోతోంది. ఆయనకు అనారోగ్య సమస్య రాబోతోంది. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాలి. ప్రధాన సమస్య ఏమిటంటే ఆయన జాతకాలను నమ్మడు. అందుకే ఆయన నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దేవుడు, జాతకాల మీద నమ్మకం పెంచుకోకపోతే ఇబ్బందులు తప్పవు’  అని వేణుస్వామి(Venu Swamy) చెప్పుకొచ్చాడు.

Read Also:  ఈ రాశుల వారు సెక్స్ బానిసలుగా మారే ఛాన్సెస్ ఎక్కువట!!

భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే బెడ్ రూమ్ లో ఉప్పును ఇలా పెట్టండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...