అవ‌కాశం కోసం ఏమైనా చేస్తా అంటున్న హీరోయిన్

అవ‌కాశం కోసం ఏమైనా చేస్తా అంటున్న హీరోయిన్

0
96

ఆమెకు మొన్న‌టి వ‌ర‌కూ బాగానే అవ‌కాశాలు వ‌చ్చాయి, కాని ఇప్పుడు కాస్త అవ‌కాశాలు త‌గ్గాయి, అయితే కాస్త బోల్డ్ సీన్లు న‌టించే ‌పాత్ర‌లు వ‌దులుకుంది.. దీంతో ఆమెకు కాకుండా మ‌రికొంద‌రికి అవ‌కాశాలు వ‌చ్చాయి.. దీంతో ఆమెకి అవ‌కాశాలు కొంత‌కాలంగా దూరం అయ్యాయి.

దీంతో ఆమె ఆలోచ‌న చేసింది, ఇప్పుడు ప‌లువురు చిత్ర నిర్మాత‌లు ద‌ర్శ‌కుల‌తో ఏ సినిమా అయినా చేస్తాను అంటోంద‌ట‌, ఆమె ముందు చేయ‌ను అని చెప్పిన సీన్లు కూడా చేస్తాను అని చెబుతోంద‌ట‌.. ఇప్పుడు ఏ పాత్ర అయినా చేస్తాను అని చెబుతోంద‌ట‌, దీంతో ఆమెకు సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయ‌ట‌.

దీంతో కొంద‌రు ద‌ర్శ‌కులు ఆమెకి క‌ధ‌లు వినిపించారు అని తెలుస్తోంది, మ‌ళ్లీ ఆ బ్యూటీ మ‌రో రెండు చిత్రాలు ఒకే చేసింద‌ట‌, ఇందులో ఐటెం సాంగ్ కు ఓ చిత్రం సైన్ చేసింద‌ట ఆభామ‌, అయితే పారితోషికం కూడా భారీగా డిమాండ్ చేయ‌డం లేద‌ట ఈ సుంద‌రి.