బిగ్ బాస్ లో అవినాష్ కే భారీ రెమ్యునరేషన్ ఈ సీజన్ లో రికార్డు

-

బిగ్ బాస్ తెలుగు సీజన్ 13వ వారం ఇంటి నుంచి అవినాష్ ఎలిమినేట్ అయ్యారు, అయితే చివరి వరకూ ఉంటాడు అనుకున్న అవినాష్, హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడంతో ఆయన అభిమానులు షాక్ అయ్యారు, అయితే అవినాష్ ఉన్నా 13 వారాలు ఎంతో నవ్వించాడు. అందరి మనసులు గెలుచుకున్నాడు.. మంచి ఫ్రెండ్ అరియానాని పొందాడు, అయితే అవినాష్ ఇప్పుడు ఏ ప్రోగ్రాం చేస్తారు అనేది మరో రెండు వారాల్లో తేలిపోతుంది.

- Advertisement -

ఇక అవినాష్ బిగ్ బాస్ ఫైనల్ అయిన తర్వాత, ఇక మరో కొత్త ప్రోగ్రామ్ లోకి అడుగు పెడతారట, అవినాష్ జబర్ధస్త్ నుంచి ఇక్కడకు వచ్చే సమయంలో జబర్ధస్త్ వారికి అగ్రిమెంట్ను బ్రేక్ చేసుకుని బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి అవినాష్ రూ.10 లక్షలు చెల్లించారని వార్తలు వినిపించాయి.

సో అవినాష్ ఇక్కడ ఇంత రిస్క్ చేసుకుని వచ్చినందుకు అతనికి భారీగానే పారితోషికం ఇచ్చి ఉంటారు అని తెలుస్తోంది, అయితే సుమారు అతనికి 25 లక్షల వరకూ బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఇచ్చారు అని అంటున్నారు. ఎందుకు అంటే వారానికి లక్షరూపాయలు చొప్పున తీసుకున్నా 13 వారాలు పదమూడు లక్షలు అలాగే అక్కడ చెల్లించిన పదిలక్షలు అని వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...