అవును నేను పంది మాంసం తింటాను వైన్ తాగుతాను రష్మిక…

అవును నేను పంది మాంసం తింటాను వైన్ తాగుతాను రష్మిక...

0
116

తాను పంది మంసం తింటానని చెప్పింది తెలుగు టాప్ హీరోయిన్ రష్మిక… తాజాగా మెగా కోడలు ఉపాసన నిర్వహించిన యువర్ లైఫ్ కార్యక్రమంలో పాల్గొంది రష్మిక… ఈ వెబ్ సైట్ ద్వారా ఉపాసన ప్రజలకు అరోగ్యం గురించి అవగాహన కల్పిస్తోంది.. అందులో భాగంగానే హీరోయిన్లను తీసుకు వచ్చి ఆరోగ్యకరమైన వంటను వండిస్తోంది.

తాజగా ఈ ప్రోగ్రామ్ కు హీరోయిన్ రష్మిక పాల్గొంది… ఆమె కోలీ పుట్టు అనే కురను వండింది… ఈసందర్భంగా ఉపాసన పలు ప్రశ్నలను అడిగింది… మీరు కోర్టీ సామాజిక వర్గానికి చెందిన వారా అని పంది మాంసం బాగా తింటారు కదా అని అడిగింది…

దీనికి రష్మిక సమాధానం ఇస్తూ అవును తింటామని చెప్పాంది… అంతేకాదు తాము సొంతంగా వైన్ తయారు చేసుకుంటాని చెప్పింది… పంది మాంసం కాల్చుకుని తింటే రుచి అద్బుతంగా ఉంటుందని చెప్పాది… అలాగే నిద్ర పోయే సమయంలో రెండు కప్పులు వైన్ తాగితే నిద్ర పడుతుందని చెప్పింది…