Flash- ముచ్చటగా మూడోసారి కరోనా బారిన పడ్డ బడా నిర్మాత

Bada producer who happily hit the corona for the third time

0
96

టాలీవుడ్ ను కరోనా మహమ్మారి వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే మంచు లక్ష్మి, మహేష్ బాబు, తమన వంటి ప్రముఖులు కరోనా బారిన పడగా తాజాగా బడా నిర్మాత బండ్ల గణేశ్ కరోనా బారినపడ్డారు. ఆదివారం ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

“గత మూడు రోజులు దిల్లీలో ఉన్నాను. ఈ సాయంత్రం కొవిడ్​ పాజిటివ్​ వచ్చింది. స్వల్ప లక్షణాలున్నాయి. ప్రస్తుతం ఐసొలేషన్​లో ఉన్నాను. నా కుటుంబానికి మాత్రం నెగిటివ్​ వచ్చింది. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసే ముందు ఆలోచించండి.” అని బండ్ల ట్వీట్ చేశారు. కాగ, గణేశ్ కరోనా బారినపడటం ఇది మూడోసారి. ఫస్ట్​వేవ్, సెకండ్​ వేవ్​లలోనూ ఆయనకు వైరస్​ సోకింది.