భధ్రత కల్పిస్తే టాలీవుడ్ లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారో చెబుతానంటున్న… శ్రీరెడ్డి

భధ్రత కల్పిస్తే టాలీవుడ్ లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారో చెబుతానంటున్న... శ్రీరెడ్డి

0
97

బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే… ఈ క్రమంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిని శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది… బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా డ్రగ్స్ తీసుకుంటారని చెప్పింది…

ఇండస్ట్రీకి చెందిన చాలా మంది స్టార్స్ డ్రగ్స్ తీసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి… చాలా మంది సెలబ్రిటీలు రేవ్ పార్టీలను నిర్వహిస్తారని చెప్పింది.. పెద్ద హోటల్స్ లో పార్టీలు ఏర్పాటు చేసి అక్కడ అమ్మాయిలుకు డ్రగ్స్ ఇచ్చి వారిని వాడుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి …

తనకు రక్షణ కల్పిస్తే ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారో వారందరి పేర్లు చెబుతానని చెప్పింది… ఈ ముద్దుగుమ్మ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.. మరో వైపు శ్రీ రెడ్డి చాలాకాలంగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో అమ్మాయిలను వేధిస్తున్నారని గతంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే…