బాలకృష్ణ- బోయపాటి సినిమాకు ఈరెండు టైటిల్స్ పరిశీలన

బాలకృష్ణ- బోయపాటి సినిమాకు ఈరెండు టైటిల్స్ పరిశీలన

0
91

సింహా – లెజండ్ ఈ సినిమాలు బాలయ్య బాబుకు ఎంతో పేరు తెచ్చాయి, ఈ సినిమాలు తీసిన దర్శకుడు బోయపాటికి కూడా మంచి ఫేమ్ వచ్చింది, అయితే తాజాగా వీరి కాంబోలో ముచ్చటగా మూడో సినిమా రాబోతోంది..వర్కింగ్ టైటిల్ బీబీ 3 కాగా, ఈ సినిమాకు ఇప్పటికే పలు పేర్లు వినిపించాయి.

ఇక తాజాగా రెండు పేర్లు చిత్ర యూనిట్ పరిశీలన చేస్తోందట..టార్చ్ బేరర్ ఈ పేరు వినిపిస్తోంది, అంతేకాదు ఈ సినిమాపేరుకి సంబంధించి అరవింద సమేతలో ఎన్టీఆర్ డైలాగ్ కావడంతో ఈ టైటిల్ పెడతారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక డేంజర్ అనే సినిమా టైటిల్ కూడా ఆలోచన చేస్తున్నారు, ఈ రెండిటిలో ఏదో ఒకటి ఫైనల్ అవుతుంది అని తెలుస్తోంది, ఇక వచ్చే నెలలో షూట్ కూడా స్టార్ట్ అవ్వనుంది అని తెలుస్తోంది, ఈ లాక్ డౌన్ తో షూటింగుకి బ్రేకులు ఇచ్చిన విషయం తెలిసిందే.