బోయపాటి తర్వాత బాలయ్య నెక్ట్స్ మూవీ ఆ డైరెక్టర్ తోనే ఫిక్స్…

బోయపాటి తర్వాత బాలయ్య నెక్ట్స్ మూవీ ఆ డైరెక్టర్ తోనే ఫిక్స్...

0
75

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటితో సినిమా తిస్తున్నాడు.. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే… ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో మూడో సినిమా రాబోతోంది.. లాక్ డౌన్ ముందు ఈ చిత్రానికి సంబంధించిన కొంత షూటింగ్ పూర్తి చేశారు…

లాక్ డౌన్ తో షూటింగ్ ఆగిపోయింది… అయితే ఈ చిత్రం తర్వాత బాలయ్య నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుందని బాలయ్య అభిమానులు చర్చించుకుంటున్నారు.. అయితే తాజాగా ఇందుకు సంబంధించి ఒక వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది…

బాలయ్య నెక్ట్స్ మూవీ అనిల్ రావుపుడితో చేయనున్నారని వార్తలు వస్తున్నాయి… బాలయ్యతో ఒక సినిమా తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్న అనిల్ రావుపుడి తాజాగా ఆయన కోసం కథను కూడా రెడీ చేశారట… కాగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చి ఎఫ్2 సరిలేరు నీకెవ్వరు సినిమాలు బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే…