బాలయ్య చుట్టు భజన బృందాలు

బాలయ్య చుట్టు భజన బృందాలు

0
104

నందమూరి బాకృష్ణ 106వ చిత్రాన్ని బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే… గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్. సింహా వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సంగతి తెలిసిందే… ఇప్పుడు 160 మూవీ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు… ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ను అర్ ఎఫ్ సీ చేశారు.. ఇక నెక్స్ట్ షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది… ఈ చిత్రం తర్వాత బాలయ్య గోపాల్ తో మరో చిత్రం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి… దీనితో పాటు మరో వార్త సోషల్ మీడియా వైరల్ అవుతుంది… బాలయ్య రీమేక్ మూవీలో నటంచబోతున్నట్లూ వార్తలు వస్తున్నాయి… అయితే అది కన్ఫాం చేశారా, దర్శకుడు ఎవరన్నది ఇంకా క్లారిటీ లేదు లాక్ డౌన్ పూర్తి అయిన తర్వాతప్రివ్యూ చూసిన తర్వాత అప్పుడు చెబుతారని అంటున్నారు… అయితే బాలయ్యను ఇంప్రెస్ చేసుందు ఓల్డ్ డైరెక్టర్ తోపాటు న్యూ డైరెక్టర్స్ కు ట్రై చేస్తున్నారట.. ఈ క్రమంలో ఎవరి భజన వారు చేస్తూ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారట…