బాలయ్య బీబీ3 సినిమా ఇంకా వెనక్కి రీజన్ ఇదే….

బాలయ్య బీబీ3 సినిమా ఇంకా వెనక్కి రీజన్ ఇదే....

0
95

తెలుగ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది… ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఒక టీజర్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే… ఈ టీజర్ అభిమానులను ఎంతగానో అలరించింది…

ఇప్పటికే బీబీ3 సంబంధించిన ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది… అయితే కోవిడ్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది… తాజాగా అన్ లాక్ లో భాగంగా షూటింగ్ మొదలయ్యాయి… దీంతో బాలయ్య సినిమా షూటింగ్ కూడా మొదలు అవుతుందని అందరు భావించారు..

కానీ తాజా సమాచారం ప్రకారం షూటింగ్ మరికొన్ని రోజులు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు… కోవిడ్ ప్రభావం ఇంకా తగ్గిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేద్దామని బాలయ్య చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి… కాగా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లెజెండ్, సింహా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద లెక్షన్ల వర్షం కురిసిన సంగతి తెలిసిందే…