తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో బీబీ3
సినిమా చేస్తున్నాడు… ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో లెజెండ్ సింహం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసిన సంగతి తెలిసిందే…
ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో బీబీ3 సినిమా వస్తుంది… దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి… ఈ చిత్రంలో బాలయ్య ద్వాపాత్ర లో నటిస్తున్నాడు… మరో వైపు ఒక ప్రధాన పాత్రలో యంగ్ హీరో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి..
బాలయ్య చిత్రంలో ఈ ప్రాధాన పాత్ర కీలకం కావడంతో దర్శక నిర్మాతలు పరిశీలిస్తున్నారట… తాజా సమాచారం ప్రకారం ఈ ప్రధాన పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. కాగా ఈ చిత్రంలో బాలయ్యకు హీరోయిన్ గా అంజలి నటిస్తుంది…