బిగ్ బాస్ షో హోస్ట్ గా బాలయ్య

బిగ్ బాస్ షో హోస్ట్ గా బాలయ్య

0
101

వయస్సు పెరిగిన యంగ్‌గా కనిపించే గ్రీకువీరుడు టాలివుడ్‌లో ఎవరయ్యా అంటే మరో ఆలోచన లేకుండా మన్మథుడు నాగర్జున అంటారు. కాగా ఈ నెల 29న నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ అతనితో చర్చించేందుకు ఇంటికి వెళ్లగా ఆయునకు ఆరోగ్యం బాగలేదని, అస్వస్థతకు గురయ్యారని సిబ్బంది తెలిపారంట దింతో ఎప్పుడు కుర్రడిలా కనిపించే నాగ్ కు ఏమైందో అని నాగ్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

అయితే నాగ్ బిగ్ బాస్ 3కి హోస్టుగా పనిచేయడం తెలిసిన విషయమే.. ఇప్పుడు నాగ్‌కు అనారోగ్య కారణం వల్ల బిగ్ బాస్ 3 కి గుడ్ బై చెప్పనున్నారట. దీంతో ఆయన స్థానంలో బాలయ్య రానున్నారని వార్తలు.

ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ బాలయ్య అయితే అందరిని కంట్రోల్ లో పెడతాడు అని అంటే ఇంకొకరు బాలయ్య హౌస్‌లోకి అడుగు పెడితే దబిడి దిబిడే అంటూ కామెంట్లు పెడుతున్నారు.