రూలర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

రూలర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

0
84

నందమూరి బాలయ్య సినిమా అంటే అభిమానులు ఎంతో అభిమానిస్తారు.. ఆయన సినిమా కోసం ఎదురుచూస్తున్నారు…. తాజాగా బాలయ్య దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూలర్ చిత్రం చేస్తున్నారు..దీనికి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు..

ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 20న సినిమాను విడుదల చేయబోతున్నారు. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను డిసెంబర్ 15న నిర్వహించబోతున్నారట. దీంతో నందమూరి అభిమానులు ఆనందంలో ఉన్నారు.

ఇక సినిమా సాంగ్స్ కూడా మార్కెట్లోకి ముందు రిలీజ్ చేయనున్నారట. రీసెంట్గా ఈ సినిమా టీజర్ విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు, సో ఈ ఫంక్షన్ వేదిక అయితే ఖరారు కావాల్సి ఉంది ..దీంతో నందమూరి అభిమానులు ఈ సినిమా సక్సస్ అవుతుంది అని ఆనందంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు