నాని తో ఆ మెగా ప్రొడ్యూసర్ సినిమా..!!

నాని తో ఆ మెగా ప్రొడ్యూసర్ సినిమా..!!

0
91

గ్యాంగ్ లీడర్ సక్సెస్ తో మళ్ళీ సక్సెస్ బాట అందుకున్న నాని త్వరలో ఓ మెగా ప్రొడ్యూసర్ బ్యానర్ లో చేయనున్నాడు.. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా తో హిట్ అందుకున్న బండ్ల గణేష్ తాజాగా మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాడు.

అయితే రాజకీయాల్లోకి వెళ్లి సినిమాల్లో కాస్త గ్యాప్ తీసుకున్న బండ్ల గణేష్ ఇప్పుడు ర్మాత గా కూడా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం.. బండ్ల గణేష్ త్వరలోనే నానితో ఒక సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడని చెబుతున్నారు. అయితే ఈ సినిమా కి దర్శకుడు ఎవరనేది ఇంకా తెలియదు.