పవన్ సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టిసిన బండ్ల గణేష్…

-

జనసేన పార్టీ అధినేత, సౌత్ ఇండియా స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే… అందులో ముందుగా పింక్ రీమేక్ మూవీ చేస్తున్నాడు… ఈ చిత్రం దరిదాపు షూటింగ్ ను పూర్తిచేసుకుంది… కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది..

- Advertisement -

వాస్తవానికి ఈ చిత్రం దసరా లేదా దీపావళికి రిలీజ్ కావాలి కానీ కరోనా కారణంగా ఇంకా షూటింగ్ ను కూడా పూర్తి చేయలేదు… ఇది ఇలా ఉంటే నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు… నా బాస్ నాకు ఒకే చెప్పాడు తన కళ నిజమైందని పవన్ కు ధన్యవాదాలు అని చెప్పాడు…

పవన్ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది… గతంలో కూడా చాలా సినిమాల్లో నటించాడు గణేష్… అయితే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించలేక పోయారు… ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్స్ చూస్తుంటే పవన్ చిత్రంలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది… అయితే ఏ చిత్రం అనేది తెలియదు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...