బండ్లగణేష్ రాజకీయాలపై మరోసారి క్లారిటీ…

బండ్లగణేష్ రాజకీయాలపై మరోసారి క్లారిటీ...

0
92

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు హీరో పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. తెలంగాణ ముందస్తు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తీర్ధం తీసుకున్న బండ్ల గణేష్ తెగ హడావుడి చేసిన సంగతి తెలిసిందే..

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని రాకపోతు తాను ఉరి వేసుకుంటానని ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు…. అయితే ఫలితాలు వెలువడిన కొన్ని రోజులకే గణేష్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు..

ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా చేసుకుని నెటిజన్ ప్రశ్నించాడు… నెక్ట్స్ టీఆర్ఎప్ లేక టీడీపీ, జనసేననా అని ప్రశ్నించాదు అందుకు బండ్ల గణేష్ సమాధానం ఇస్తూ నో పాలిటిక్స్ అన్నా ఓన్లీ సినిమా అని క్లారిటీ ఇచ్చాడు..